Category:తెలుగు

From Kailasapedia
Jump to navigation Jump to search

కైలాస గురించి

Template:కైలాస హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్, జగత్గురు మహాసన్నిదానం భగవాన్ నిత్యానంద పరమశివం పురాతన జ్ఞానోదయ హిందూ నాగరికత యొక్క పునఃరుజ్జీవనానికై కైలాస దేశాన్ని పునఃనిర్మించారు. వివేకానంద దృశయించిన, అరబిందో ఆకాంక్షించిన (1920), ఓషో కృషి చేసిన, మహర్షి మహేష్ యోగి తప్పనిసరి (2000) పరిచిన, 200 సంవత్సరాల కృషి మరియు 26 సంవత్సరాలు కష్టపడ్డవారందరి ఆశీర్వాదాలతో - భగవాన్ నిత్యానంద ఈ భూమిపై హిందూ దేశం ఐన శ్రీకైలాసను పునరుద్ధరించారు కైలాస యొక్క అత్యున్నత లక్ష్యం 2 బిలియన్ హిందువుల మరియు మొత్తం మానవాళి యొక్క మత మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడం. అందువల్ల, కైలాసా బహుళ మైక్రోనేషన్ల , హిందూ విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాల (గురుకుల్), వాస్తవ ఆధ్యాత్మిక రాయబార కార్యాలయాలు, దేవాలయాలు, ఆలయ ఆశ్రమ సముదాయాలు, సన్యాసినులు, ఆహార బ్యాంకులు (అన్నమండిర్), జంతు ఆశ్రయాలు (గోషాల), గ్రంథాలయాలు (జ్ఞానాలయ) , సేంద్రీయ వ్యవసాయాన్ని ఏకీకృత పరిచారు. 56 హిందు దేశాలలో ఉన్నట్లుగా హిందు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి కైలాసా రిజర్వ్ బ్యాంక్ బంగారం ఆధారిత కరెన్సీలను జారీ చేసింది. కరెన్సీలను పోర్ కాసు (తమిళం), స్వర్ణముద్ర (సంస్కృతం) మరియు కైలాషియన్ డాలర్ (ఇంగ్లీష్) అంటారు.

జ్ఞానోదయం నాగరికథయొక్క పునరుద్ధరణ

కైలాసా యొక్క పూర్వీకులు 56 హిందూ రాష్ట్రాలు, 200 హిందూ రాజ్యాలు, 1700 హిందూ సంస్థానాలు (ప్రావిన్స్) మరియు 10,000 హిందూ సంప్రదాయాలు+s. జ్ఞానోదయం ఆధారిత, విజయవంతమైన, అన్నీ కలిసిన, సంపూర్ణ సాధికారత, శక్తివంతంగా దోహదపడే దేశాలు భూమి పై ఎప్పుడూ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు హిందూ మతం పాలక సూత్రం.

ఆధ్యాత్మిక మరియు కాలాతీత జ్ఞానం, సాంకేతికత మరియు సంస్కృతికి ప్రపంచ ప్రకాశంతో హిందూ మతం జ్ఞానోదయ నాగరికతగా 10,000 సంవత్సరాలకు పైగా నిలిచింది. భారతదేశంలో భౌగోళికంగా ఉన్న పురాతన హిందూ నాగరికత ప్రపంచ జిడిపిలో 40% కంటే ఎక్కువ ఉత్పత్తి చేసింది.

"మహాభారత కాలంలో, మనకు (హిందువులు) 56 దేశాలు, 200 రాష్ట్రాలు, 1700 సమాస్థానాలు (ప్రావిన్సులు) మరియు 10,000 సంప్రాదయాలు ఉన్నాయి. వీటిలో నేపాల్, శ్రీలంక, కాశ్మీర్, తజికిస్తాన్, బల్క్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, టిబెట్, ఇరాక్, గోమంతక (ఇప్పుడు గోవా), మలేషియా, ఇరాన్, బర్మా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మయన్మార్, కంబోడియా, పాకిస్తాన్, మాల్దీవులు, సింగపూర్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.... మొత్తం 56 లో మనం (హిందువులు) హింసించబడుతున్నాము. హింసించబడిన హిందువులందరికోసం ఈ శ్రీకైలాసా దేశం. ఇప్పుడు మనము మొత్తం 56 కోల్పోయాము ... చివరిది నేపాల్. మనకు 56 దేశాలు ఉండేవి - కానీ ఇప్పుడు మనకు ఒక్క దేశం కూడా లేదు. నేను ఈ హింసించబడిన అందరు హిందువుల సమిష్టి స్వరం. హింసించబడిన అందరు హిందువులకు సురక్షితమైన స్వర్గధామమైన మరియు వారి హిందూ అధ్యయనాన్ని ప్రోత్సహిస్తూ,వారందరికీ ఆశ్రయంగా వేదాగమ సూత్రాల పై పునాది తో నేను మరల ఈ యొక్క హిందూ దేశాన్ని నిర్మించబోతున్నాను. - హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం.

హిందూ మతం ఆధారంగా ఉండిన ప్రాచీన భారతీయ నాగరికత ప్రపంచ జిడిపిలో 40% పైగా ఉత్పత్తి చేసింది.

విజన్ & మిషన్

కైలాసా ఒక స్థూల సరిహద్దు లేని దేశం, దీని దృష్టిజ్ఞానోదయం పూరిత మానవాళి . హిందూ విశ్వ భౌతిక శాస్త్రం, హిందూ రసవాదం, హిందూ విశ్వోద్భవ శాస్త్రం, హిందూ జీవశాస్త్రం, హిందూ గణితం, శక్తి ఆవిష్కరణ వంటి జ్ఞానోదయ శాస్త్రాలను పునరుద్ధరించి మరియు వాటి యొక్క ఆచరణాత్మక అనువర్తనాలను నేటి ప్రపంచంతో పంచుకోవడమే కైలాసా యొక్క లక్ష్యం.

కైలాసా యొక్క గ్లోబల్ అనుచరులు 100 దేశాలలో విస్తరించి, కైలాషియన్లుగా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సమాజాలలో ప్రధమంగా ఉన్నారు, ఎందుకంటే వారు హిందూ మతం యొక్క సుప్రీం పాంటిఫ్ చేత పునరుద్ధరించబడిన జీవన జ్ఞానోదయం యొక్క శాస్త్రాలను అభ్యసిస్తున్నారు. ఈ అనుచరులు ఆ విజయవంతమైన జీవితాన్ని మరియు జీవనశైలిని ప్రపంచానికి ఒక సేవగా తీసుకురావడానికి కైలాసాను సృష్టించారు.

ఈ లక్ష్యం వైపు, కైలాసా ప్రామాణికమైన హిందూ మతం ఆధారంగా ఒక జ్ఞానోదయ సంస్కృతి మరియు నాగరికత యొక్క పరిరక్షణ, పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనం కోసం అంకితం చేయబడింది, ఒకప్పుడు హిందుత్వం అనేది ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, నేపాల్, బర్మా, శ్రీలంక నుండి ఖండంలోని 56 కి పైగా దేశాలలో స్వేచ్ఛగా ఆచరించబడింది. సింగపూర్, మలేషియాల నుండి కంబోడియా మరియు ఇండోనేషియాకు వరకు ఈ యొక్క నాగరికత విస్తరించింది.కానీ ఇప్పుడు ఒక సహస్రాబ్దిలో హింస కారణంగా పరిపూర్ణంగా అంతరించిపోయింది.

నిరాకరింపబడిన హిందువుల చేత నిర్మించబడినది

స్వంత దేశాలలో హిందూ మతాన్ని ఆచరించే హక్కును కోల్పోయి మరియు బహిష్కరించబడిన వ్యక్తుల బృందం తో శ్రీకైలాసను సృష్టించబడినది. హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్ చేత పునరుద్ధరించబడిన హిందూ మతాన్ని ఆచరించే స్వేచ్ఛను వారు కనుగొన్నారు, తదనంతరం దాని కారణంగా, ఇతర దేశాలలో అపారమైన విజయాన్ని సాధించారు. శ్రీకైలాసా ఉద్యమం యునైటెడ్ స్టేట్స్లో స్థాపించబడినప్పటికీ, హిందూ ఆది శైవ మైనారిటీ సమాజంలోని సభ్యులచే నాయకత్వం వహించినప్పటికీ, ఇది జాతి, లింగం, విభాగం, కులం లేదా మతం భేదాలు లేకుండ, ఇక్కడ వారు శాంతియుతంగా జీవించగలరు మరియు వారి ఆధ్యాత్మికత, కళలు మరియు సంస్కృతిను తిరస్కరించకుండా మరియు జోక్యం కలిగించకుండా పాటించవచ్చు.ఇన్నాల్టి హిదువులు అందరు హింస నుండి విముక్తి పొందారు

Pages in category "తెలుగు"

This category contains only the following page.